అనంతపురం జిల్లా వ్యాప్తంగా 23. 0 మిల్లీమీటర్ల వర్షపాతం

1315చూసినవారు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 23. 0 మిల్లీమీటర్ల వర్షపాతం
అనంతపురం జిల్లా వ్యాప్తంగా సగటున 23.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని 32 మండలాల్లో అత్యధికంగా బొమ్మనహళ్ మండలంలో 13.2 మి.మీ, డి. హీరేహాళ్ మండలంలో 9.8 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్