అనంతపురం జిల్లాలో 102. 4 మి. మీ వర్షపాతం నమోదు

16చూసినవారు
అనంతపురం జిల్లాలో 102. 4 మి. మీ వర్షపాతం నమోదు
అనంతపురం జిల్లాలో 102.4 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మండలాల వారీగా చూస్తే, గుత్తిలో 31.2 మి.మీ, కంబదూరులో 34.6 మి.మీ, ఉరవకొండలో 28.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే, సెట్టూరులో 14.6 మి.మీ, వజ్రకరూరులో 5.8 మి.మీ, బ్రహ్మసముద్రంలో 5.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్