చెస్ టోర్నమెంట్ లో అనంతపురం క్రీడాకారిణి సత్తా

8చూసినవారు
చెస్ టోర్నమెంట్ లో అనంతపురం క్రీడాకారిణి సత్తా
మధురైలో డిసెంబర్ 30న జరిగిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో 1245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్ లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్