హోమ్ గార్డ్స్ కు కూలర్లు అందజేసిన అనంతపురం ఎస్పీ

6చూసినవారు
హోమ్ గార్డ్స్ కు కూలర్లు అందజేసిన అనంతపురం ఎస్పీ
అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, జిల్లా గార్డు విధుల్లో ఉంటున్న పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా, ముఖ్యమైన అధికారుల కార్యాలయాల వద్ద విధులు నిర్వహిస్తున్న గార్డుల సౌకర్యం కోసం రూ. 2 లక్షల విలువైన 15 ఏయిర్ కూలర్లను పంపిణీ చేశారు. ఎండ తీవ్రతలోనూ నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న గార్డ్ పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సౌకర్యం అత్యంత ముఖ్యమని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you