అనంత బాలోత్సవాన్ని విజయవంతం చేయాలి

9చూసినవారు
అనంత బాలోత్సవాన్ని విజయవంతం చేయాలి
అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు, ఫిబ్రవరి 21, 22 తేదీలలో స్థానిక ఎస్ఎస్బీ ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న అనంత బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పిల్లల పండుగలో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్