రైతులకు రాయితీపై డ్రిప్, స్పింక్లర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానం

3చూసినవారు
రైతులకు రాయితీపై డ్రిప్, స్పింక్లర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానం
రాయితీపై డ్రిప్, స్పింక్లర్ల యూనిట్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనంతపురం జిల్లా ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది 19 వేల హెక్టార్ల లక్ష్యంతో డైరెక్టరేట్ నుంచి ఉత్తర్వులు రావడంతో కలెక్టర్ ఆమోదం తెలిపారన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రాథమిక పరిశీలన మొదలైందని, డ్రిప్ పరికరాలు కావలసిన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్