అనంతపురం జిల్లా లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ

813చూసినవారు
అనంతపురం జిల్లా లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ
భారత రాష్ట్రపతి బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలోని సెంట్రల్ యూనివర్సిటీకి రానున్న నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహణ ఉంటుందని, హెలిప్యాడ్, సభా స్థలి పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్