ఆత్మకూరు: గాలి మరలో మంటలు

6చూసినవారు
ఆత్మకూరు: గాలి మరలో మంటలు
ఆత్మకూరు ముట్టాల రోడ్డులోని ఒక గాలిమరలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. గాలిమరల నిర్వాహకులకు సమాచారం అందించడంతో, వారు ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ, మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్