సాయం చేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి

3చూసినవారు
సాయం చేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి
మండలంలోని జంతులూరు గ్రామంలో భూతగాదాల నేపథ్యంలో రామచంద్ర, తిరుమలేష్ కుటుంబాల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడిన తిరుమలేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న రాఘవేంద్ర అనే యువకుడిని రామచంద్ర తన సోదరులతో కలిసి ఆటోతో ఢీకొట్టి, ఆపై దాడి చేశాడు. ఈ దాడిలో రాఘవేంద్ర పాదం సగం వరకు తెగి తీవ్రగాయమైంది. స్థానికులు గాయపడిన ఇద్దరినీ అనంతపురం వైద్యశాలకు తరలించారు. బుక్కరాయసముద్రం పోలీసులు విచారణ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you