మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం”

8చూసినవారు
మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం”
శుక్రవారం అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో గౌరవ ఈగల్ IGP శ్రీ ఆ. కే. రవి కృష్ణ, IPS గారి ఆదేశాల మేరకు, జిల్లా SP శ్రీ పి. జగదీశ్, IPS గారి సూచనలతో “డ్రగ్స్ మరియు గంజాయి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం” నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గుత్తి పోలీస్ స్టేషన్ సన్ఇన్స్పెక్టర్ శ్రీ సురేశ్ బాబు, ఈగల్ సెల్ అనంతపురం సన్ఇన్స్పెక్టర్ బి. హనుమంతు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్