పోలీసుల విధులు & ఆయుధాల పనితీరు పై అవగాహన కార్యక్రమాలు

2128చూసినవారు
పోలీసుల విధులు & ఆయుధాల పనితీరు పై అవగాహన కార్యక్రమాలు
అనంతపురం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పోలీసుల విధులు, వారు వినియోగించే ఆయుధాలు, పరికరాల పనితీరు, రికార్డుల నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఆయుధాల ప్రదర్శనతో పాటు, పోలీసుల బాధ్యతలపై విద్యార్థులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్