కడుపులోనే బిడ్డ మృతి.. తల్లి పరిస్థితి విషమం

4చూసినవారు
కడుపులోనే బిడ్డ మృతి.. తల్లి పరిస్థితి విషమం
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కాన్పు కోసం చేరిన లక్ష్మీదేవి కడుపులోనే శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపించారు. ప్రస్తుతం తల్లి ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో చికిత్స పొందుతోందని, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్