ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ: మంత్రి పయ్యావుల

4చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ: మంత్రి పయ్యావుల
ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్‌లో అధికారులతో ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇకపై అర్జీదారుడు ఇచ్చే ప్రతి సమస్య పరిష్కారం అయ్యేందుకు అధికారులు బాధ్యులు అవుతారని సూచించారు. స్వయంగా ఫిర్యాదుదారుతో తాము మాట్లాడామని తెలిపారు. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి పయ్యవుల కేశవ్.