అనంతపురం జిల్లా వ్యాప్తంగా భానుడి prthapam

0చూసినవారు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భానుడి prthapam
అనంతపురం జిల్లా వ్యాప్తంగా గత 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. యల్లనూరు మండలంలో గరిష్ఠంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, తాడిపత్రిలో 43.1, వనడపనల్లులో 41.9, గార్లదిన్నెలో 41.8, గుంతకల్లు మండలంలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తీవ్రమైన వేడి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్