మాజీ ఎమ్మెల్యే ను కలసిన చిర్రోళ్ళ రామాంజనేయులు

13చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ను కలసిన చిర్రోళ్ళ రామాంజనేయులు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఆయన నివాసంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి చిర్రోళ్ళ రామాంజనేయులు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్