విన్సెంట్ ఫెర్రర్ కు నివాళి అర్పించిన చిర్రోళ్ల రామాంజనేయులు

6చూసినవారు
విన్సెంట్ ఫెర్రర్ కు నివాళి అర్పించిన చిర్రోళ్ల రామాంజనేయులు
అనంతపురంలో గురువారం టీడీపీ ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి చిర్రోళ్ల రామాంజనేయులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అవే సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి సూచన మేరకు ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించినట్లు రామాంజనేయులు తెలిపారు. ఫెర్రర్ జిల్లాలో ఆర్డిటీని స్థాపించి విద్య, వైద్యం అందించారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్