రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

3చూసినవారు
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐ.ఏ.ఎస్. పర్యటించే ప్రాంతాలలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) ద్వారా పటిష్ట భద్రతా చర్యల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పర్యటనకు సంబంధించి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను ఆయన సమీక్షించారు.

ట్యాగ్స్ :