ఉగాది నాటికి 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్

1చూసినవారు
ఉగాది నాటికి 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్
అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఉగాది నాటికి జిల్లాలో 16,702 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన 2.0 కింద మంజూరైన ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని, ఎన్ఆర్ఈజీఏ బిల్లుల అప్లోడ్, స్వామిత్వం, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైన్ల పనుల్లో పురోగతి సాధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్