ఇరాన్ యుద్ధం పై అనంతపురం లో సీపీఐ నిరసన

9చూసినవారు
అమెరికా, ఇజ్రాయెల్ మారణకాండకు నిరసనగా అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద మంగళవారం ఐఎస్టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్ మాట్లాడుతూ, 7 శతాబ్దాలుగా ప్రపంచంలో జరిగే యుద్ధాలు, మారణకాండకు మూల కారణం అమెరికా అని పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ ఏకపక్షంగా దాడులకు తెగబడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్