అనంతపురంలో చీనీ, టమాటా ధరలు వివరాలు

27చూసినవారు
అనంతపురంలో చీనీ, టమాటా ధరలు వివరాలు
అనంతపురం మార్కెట్ యార్డులో చీనీ కాయల గరిష్ఠ ధర టన్నుకు రూ. 24 వేలు, కనిష్ఠ ధర రూ. 8 వేలుగా నమోదైంది. కక్కలపల్లి మార్కెట్లో టమోటా కిలో ధర గరిష్ఠంగా రూ. 12, కనిష్ఠంగా రూ. 5 పలికింది. సరాసరి ధర రూ. 7 ఉండటంతో టమాటా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు రైతుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్