అనంతపురంలో ధనుర్మాస ఉత్సావాలు

14చూసినవారు
అనంతపురంలో ధనుర్మాస ఉత్సావాలు
అనంతపురంలోని తపోవనం శివశక్తి సాయి దేవాలయంలో మంగళవారం ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవాలయ ధర్మకర్త శ్రీరాములు మాట్లాడుతూ, ధనుర్మాసం పురస్కరించుకుని తెల్లవారుజామున మూడు గంటలకే భక్తులు సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. నగరంలోని సోమనాథ్ నగర్, తపోవనం నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర భజనలు నిర్వహిస్తూ స్వామిని కొనియాడారని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :