పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

7చూసినవారు
పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి
గురువారం క్యాంప్ కార్యాలయంలో మెప్మా పీడీ, అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి సమావేశమయ్యారు. పీఎం సూర్య ఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ ప్లాంట్ కనిపించాలని, మిగులు విద్యుత్ వచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీఎం సూర్య ఘర్ ద్వారా ఇచ్చే సబ్సిడీల గురించి అవగాహన కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలు పెరగాలని, స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ల జాబితాను త్వరగా తయారు చేసి, వీధి వ్యాపారులకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you