రిపోర్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

12చూసినవారు
రిపోర్టర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
అనంతపురం టౌన్ రిపోర్టర్ ఎర్రిస్వామికి మంగళవారం ఉదయం హార్ట్ స్ట్రోక్ రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టౌన్ రిపోర్టర్లు సాయి రామ్, రాజా రెడ్డి, కేశవ, రాజేష్ లు కలిసి ఎర్రిస్వామి భార్య సంధ్యకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ట్యాగ్స్ :