వైసీపీ నేతకు నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే

883చూసినవారు
వైసీపీ నేతకు నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే
అనంతపురం నగరంలోని నాయక్ నగర్ కు చెందిన వైయస్సార్ సీపీ నేత సదాశివ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సాకే చంద్రతో కలిసి సదాశివ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు జానీ, కేశవరెడ్డి, ముక్తియార్ లు కూడా అనంతతో పాటు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్