అనంతపురంలోని ప్రెస్ క్లబ్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్, ఏపీ డబ్ల్యూజేయూ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి పాల్గొని జర్నలిస్టులకు హెల్మెట్లు అందజేశారు.