శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, పోలీసులు మంగళవారం రాత్రి గ్రామాల్లో ప్రజలకు, మహిళల భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ, డిజిటల్ మోసాలు, మహిళలు, బాలికలపై నేరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, బాల్య వివాహాలు, ఫోక్సో కేసులు, గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, గంజాయి వంటి అంశాలపై అవగాహన కల్పించారు. శక్తీ యాప్ గురించి కూడా వివరించారు.