అనంతపురంలో అభిమానులు తో ముచ్చటించిన హీరో విజయ్

8చూసినవారు
హీరో విజయ్ దేవరకొండ అనంతపురంలోని ఎల్లనూరు మండలం జంగంపల్లి కోటలో 'రణబలి' చిత్ర షూటింగ్ సందర్భంగా అభిమానులతో సందడి చేశారు. పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ అనంతరం ఆయన అభిమానులతో మమేకమై ముచ్చటించారు. అనంతపురం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్