అనంతపురంలో ఇరు వర్గాల తీవ్ర ఘర్షణ

3241చూసినవారు
మంగళవారం అనంతపురం బిందెలకాలనీలో నాగరాజు, అతని అల్లుడు గుణ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. గుణ నాగరాజుపై దాడి చేయగా, ప్రతిగా గుత్తి రహదారిపై నాగరాజు వర్గీయులు గుణపై విచక్షణారహితంగా దాడి చేశారు. బైక్ పై వెళ్తున్న గుణను అడ్డగించి తీవ్రంగా కొట్టడంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్