అనంతలో ఏడీఏ రవిపై మొదలైన విచారణ..!

11చూసినవారు
అనంతలో ఏడీఏ రవిపై మొదలైన విచారణ..!
ఎరువుల డీలర్లను ఆర్థికంగా వేధించిన జిల్లా ఇన్‌ఛార్జ్ JDA రవిపై అనంతపురం జిల్లాలో విచారణ మొదలైంది. గత సోమవారం పలువురు డీలర్లు విచారణ అధికారి విజయభారతిని కలిసి, ADA రవి వల్ల షాపులు మూసివేయాల్సి వచ్చిందని, అతన్ని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో, అధికారులు నేడు ADA రవిపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్