జర్నలిస్టులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి: రామలింగారెడ్డి

1చూసినవారు
జర్నలిస్టులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి: రామలింగారెడ్డి
జర్నలిస్టులకు నిత్యం పని ఒత్తిడి ఉంటుందని, ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆదివారం అనంతపురంలోని ఓ ప్రయివేటు ఐ ఆసుపత్రిలో జర్నలిస్టులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంప్యూటర్లను ఎక్కువగా చూడటం వల్ల జర్నలిస్టులకు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్