కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు జరుగుతున్నాయి

1641చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ కబ్జాలు జరుగుతున్నాయి
గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా వ్యాప్తంగా భూకబ్జాలు జరుగుతున్నాయని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎప్పుడు, ఎవరు తమ స్థలం కబ్జా చేస్తారోనని ప్రజలు భయపడుతున్నారని, కలెక్టర్, ఎస్పీలు బాధితులకు భరోసా ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏడాదిన్నరగా సొంత ఆదాయం పెంచుకునే పనిలో ప్రజాప్రతినిధులు మునిగిపోయారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్