హాస్టల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుబాటి

1చూసినవారు
హాస్టల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుబాటి
అనంతపురం కే.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాలలో 16 ఏళ్ల హాస్టల్ సమస్యకు ఏడాదిలోనే పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఏడాది క్రితం కళాశాలను సందర్శించి, విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలను అప్పట్లో దృష్టికి తీసుకున్నారు. 50 లక్షల నిధులతో ఏడాదిలోపు అదనపు హాస్టల్ భవనం నిర్మాణం పూర్తయింది. ఈరోజు ఎంపీ అంబిక, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇది కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం, నాయకుడు మంత్రి నారా లోకేష్ అని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్