అనంతపురం లో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

1చూసినవారు
అనంతపురం 48, 8వ డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి స్వయంగా నగదు అందజేశారు. పెన్షన్ పంపిణీపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో కాలనీల్లోని పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్