ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న ఎమ్మెల్యే

30చూసినవారు
ఉచిత వైద్య శిబిరం లో పాల్గొన్న ఎమ్మెల్యే
అనంతపురం నగరంలోని కమలానగర్ లోని రఘువీర టవర్స్ లో టిడిపి నాయకుడు విక్రమ్ సింగ్ పురోహిత్ మరియు శోభా శారీస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్