ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసినఎమ్మెల్యే

637చూసినవారు
ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేసినఎమ్మెల్యే
అనంతపురంలోని 4వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టిసి జోనల్ చైర్మన్ పూల నాగరాజు, కమిషనర్ జస్వంత్ కుమార్, మరియు టిడిపి నాయకులు కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పంపిణీ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించబడింది.

సంబంధిత పోస్ట్