పెద్దవడుగూరు: బైక్ అదుపుతప్పి ప్రమాదం.. వ్యక్తికి గాయాలు

6చూసినవారు
పెద్దవడుగూరు: బైక్ అదుపుతప్పి ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
పెద్దవడుగూరు మండలంలోని లక్ష్యంపల్లి ప్రధాన రహదారిపై బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బోల్తా పడిన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఉదయం పొలం పనులకు వెళ్తున్న రైతులు బాధితుడిని గుర్తించి, 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్