అనంతపురం లో పోలీస్ ఏఐ హ్యాకథాన్ 2026" గ్రాండ్ ఫినాలే

8చూసినవారు
అనంతపురం లో పోలీస్ ఏఐ హ్యాకథాన్ 2026" గ్రాండ్ ఫినాలే
అనంతపురంలో శనివారం జరిగిన పోలీస్ ఏఐ హ్యాకథాన్ 2026 గ్రాండ్ ఫినాలేలో జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత ఆలోచనలు దేశ భద్రతలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. టెక్నాలజీని ప్రజల రక్షణ, వ్యవస్థల బలోపేతం కోసం వాడితేనే సార్థకత లభిస్తుందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ట్యాగ్స్ :