అనంతపురంలో నిరుద్యోగ యువజన సంఘాల నిరసన

6చూసినవారు
అనంతపురం జిల్లాలో ఐక్య యువజన విద్యార్థి సంఘాలు (AIYF, AISF, SFI, PDSU, NSUI, YSRSU, AISB, BCY, YSR యూత్) ప్రభుత్వానికి నిరసన తెలిపాయి. కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అబద్ధపు హామీలతో నిరుద్యోగులను ఏప్రిల్ ఫూల్స్ చేసిందని ఆరోపిస్తూ, రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమం నిర్వహించాయి. అనంతపురం సప్తగిరి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన సభ జరిగింది. ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కావలి కోట్రేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఖాళీలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you