అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు

1697చూసినవారు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు
అనంతపురం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 22.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నార్పల మండలంలో 9.8 మిల్లీమీటర్లు, కుందుర్పిలో 5.6, పెద్దపప్పూరులో 3.0, రాప్తాడులో 2.0, పుట్లూరులో 1.0, అనంతపురం అర్బన్లో 1.0 మి.మీ. వర్షం కురిసింది.