అనంతపురం జిల్లాలో వర్షపాతం వివరాలు

6చూసినవారు
అనంతపురం జిల్లాలో వర్షపాతం వివరాలు
అనంతపురం జిల్లాలో మంగళవారం 97.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 43.4 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. యాడికి, ఎల్లనూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, పామిడి, గుంతకల్, గుత్తి, నార్పల మండలాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్