మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీడీఎంఏకు వినతి

12చూసినవారు
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీడీఎంఏకు వినతి
శుక్రవారం, ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. అజయ్ బాబు ఆధ్వర్యంలో, ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ సీడీఎంఏ సంపత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ సదుపాయాన్ని వెంటనే పునరుద్ధరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్