అనంత జిల్లా వ్యాప్తంగా ఈరోజు రోడ్డు సేఫ్టీ మిషన్ కార్యక్రమం

10చూసినవారు
అనంత జిల్లా వ్యాప్తంగా ఈరోజు రోడ్డు సేఫ్టీ మిషన్ కార్యక్రమం
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రోడ్డు సేఫ్టీ మిషన్ లో భాగంగా రోడ్డు ఇంటర్వెన్షన్ & కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు, NCC, NSS వాలంటీర్లు కలిసి రోడ్డు వినియోగదారులకు భద్రతపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్