ముగ్గురిని చంపేందుకు కుట్ర చేసిన నిందితుడు సర్వేశ్

5చూసినవారు
ముగ్గురిని చంపేందుకు కుట్ర చేసిన నిందితుడు సర్వేశ్
ఆస్తి కోసం అత్తమామలను వేధిస్తున్న సర్వేశ్, ఉగాది రోజే తన కుటుంబ సభ్యులను కోన జలపాతం వద్దకు తీసుకెళ్లి హత్యాయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 200 అడుగుల ఎత్తులో ఉన్న గుడి వద్దకు మరదళ్లు, బావమరిదిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, అత్త అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. నిందితుడిపై ఇప్పటికే రౌడీషీట్ ఉంది.
Job Suitcase

Jobs near you