సీఎండీఏ సంపత్ కుమార్ కలసిన సచివాలయం ఉద్యోగులు

7చూసినవారు
సీఎండీఏ సంపత్ కుమార్ కలసిన సచివాలయం ఉద్యోగులు
అనంతపురంలో జిల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు శుక్రవారం సీఎండీఏ సంపత్ కుమార్ ని కలిశారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వరుస మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీనియార్టీ జాబితా ప్రకటించి, ప్రమోషన్ ఛానల్ వెంటనే కల్పించాలని నాయకులు సుధాకర్, లక్ష్మీనారాయణ కోరారు.

సంబంధిత పోస్ట్