అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్ట్ మృతి

2చూసినవారు
అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్ట్ మృతి
అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో సీనియర్ పాత్రికేయుడు కాలువ రమణ సోమవారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రమణ మరణ వార్త తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, సభ్యులు ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్