అనంతపురం లో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల ప్రధానోవత్సవం

6చూసినవారు
అనంతపురం లో షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుల ప్రధానోవత్సవం
అనంతపురంలోని రాంనగర్‌లో ఎనిమిదవ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంత ఫిలిం సొసైటీ అధ్యక్షులు రషీద్ భాష మాట్లాడుతూ, లఘు చిత్రాల ప్రదర్శనల పోటీకి దేశవ్యాప్తంగా 142 లఘు చిత్రాలు రాగా, వాటిలో 24 విభిన్న కేటగిరీలలో ప్రతిభావంతులకు అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం సినీ రంగంలో ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించబడింది.

ట్యాగ్స్ :