అనంతపురంలోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో మంగళవారం రాష్ట్ర సద్భావన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహకులు విజయ్ కుమార్, పట్ర ప్రగతి సంక్షేమ సంఘం కోశాధికారి మల్లికార్జున మాట్లాడుతూ, హిందువులంతా కులమతాలకు అతీతంగా ఒక్కటిగా కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, రమేష్, బసవరాజు, నాగార్జున పాల్గొన్నారు.