మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పై టీడీపీ మహిళ నేత ఫైర్

12చూసినవారు
అనంతపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరమిరెడ్డిపై టీడీపీ మహిళా నేత సంగా తేజస్విని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరమిరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అనంత వెంకట్రామిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి అభివృద్ధి పనిలో అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్