అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత

4చూసినవారు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేపట్టారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. సూపరింటెండెంట్ కార్మికులకు అన్యాయం చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆసుపత్రిని చుట్టుముట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్