12 వ పి ఆర్ సి కమీషన్ వెంటనే నియమించాలి: నల్లపల్లి

8చూసినవారు
12 వ పి ఆర్ సి కమీషన్ వెంటనే నియమించాలి: నల్లపల్లి
శుక్రవారం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీ విజయానంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను వెంటనే నియమించాలని అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి నాగమునెయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయ భాస్కర్, ఏపీ 10 గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ చైర్మన్ కృష్ణయ్య, ఏపీ 30 సచివాలయ ఉద్యోగుల సంఘం జాయింట్ సెక్రటరీ రాజేంద్రప్రకాష్ శశికళతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్